WhatsApp Image 2024 03 31 at 4.11.40 PM
Trinethram News : కాకినాడ జిల్లా
పిఠాపురం శ్రీపాదగయ క్షేత్రంలో పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
వేదాశీర్వచనాలు అందించిన అర్చకులు
దత్తాత్రేయ అవతారం అయిన శ్రీ పాదవల్లభుని
దర్శించుకుని ప్రత్యేక పూజలు
దత్తపీఠం ఆవరణలో ఉన్న అవదంభర వృక్షానికి నారికేళ ముడుపు కట్టి మొక్కులు మొక్కిన పవన్ కళ్యాణ్.
