Patnam Mahender Reddy : వధూవరులను ఆశీర్వదించిన చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కోట్పల్లి గ్రామానికి చెందిన నక్కల రాధిక బంధయ్య ముదిరాజ్ అక్కయ్య కూతురు నిర్మల – జగన్ ల వివాహం మోమిన్ పెట్ లోని కేటీఆర్ గార్డెన్స్ లో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇట్టి వివాహ వేడుకలో కోటిపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంజయ్య , శివనందం, మాజీ సర్పంచ్ విజయలక్ష్మి, ఉపసర్పంచ్ రియాజ్, తాహేర్ ఖురేషి అహ్మద్ ఖురేషి, మాజీ శెట్టి కృష్ణ,చిత్ర శేఖర్ పటేల్, వార్డు నెంబర్ రమేష్, ఉప్పరి రమేష్, ఉప్పరి యాదయ్య, సాలె యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Wif Patnam Mahender Reddy

You cannot copy content of this page

Scroll to Top