TRINETHRAM NEWS

Passport services will be closed for 3 days across the country

Trinethram News : దేశవ్యాప్తంగా 3 రోజులపాటు పాస్ పోర్ట్ సేవలు నిలిచిపోనున్నాయి. రేపు రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పాస్ పోర్ట్ సర్వీసులు పనిచేయవని పాస్ పోర్ట్ సేవా సమితి పేర్కొంది. సాఫ్ట్వేర్ మెయిన్ టెనెన్స్ కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఆయా తేదీల్లో ఉన్న అపాయింట్మెంట్స్ ను ఇతర తేదీలకు సర్దుబాటు చేస్తామని తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Passport services will be closed for 3 days across the country