Trinethram News : అమరావతి : ఏపీ రాజధాని అమరావతి లోని నీరుకొండ పై 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ బేస్లో ఎన్టీఆర్ జీవితం, కళాకృతులు, మినీ థియేటర్ తదితరాలు ఉండనున్నాయి.అమరావతి అభివృద్ధి సంస్థ (ADCL) అధికారులు దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) కోరుతూ కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు పిలిచింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


