వివాహ వేడుకల్లో పాల్గొన్న

TRINETHRAM NEWS

అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య*

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. ఈరోజు అంకంపాలెం పెనుబల్లి వారి పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులు నరేష్, దేవింద్ర లను ఆశీర్వదించిన జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య…

ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ పెనుబల్లి రమేష్ బాబు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాక రమేష్,ములకలపల్లి మండల యువజన అధ్యక్షులు కొడిమే వంశీ,కాంగ్రెస్ పార్టి మండల నాయకులు,తెలంగాణ ఉద్యమ నాయకులు ముళ్ళపూడి వేంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్లు మడకం రాజేష్,మోకాళ్ళ గురుమూర్తి, వంకా బాబు, తంగెళ్ళ విశ్వనాథ్,కోండ్రు సాయి, కామేశ్వరరావు, సోయం వేంకటేశ్వరరావు,రవి,మోహన్ తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Participated in the wedding

You cannot copy content of this page

Scroll to Top