
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె.రంగా రెడ్డి
పెద్దపల్లి, ఏప్రిల్ – 09// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 11న ఉదయం 10-30 గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించు మహాత్మ జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
