MLA TRR : శ్రీ తిరుమలనాథ స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న పరిగిఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పూడూరు మండలంలోని పెద్ద ఉమ్మెంతల్ గ్రామంలో నిర్వహించిన శ్రీ తిరుమలనాథ స్వామి ఉత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అర్చకులు ఎమ్మెల్యే కు ఆశీర్వచనాలు అందించారు.ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA participated in Sri Tirumalanatha Swamy Utsavam

You cannot copy content of this page

Scroll to Top