KCR : కేసీఆర్ కనబడుటలేదు

TRINETHRAM NEWS

KCR is not visible

Trinethram News : గజ్వేల్
నియోజక వర్గంలో వెలిసిన పోస్టర్లు….

‘గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడ’
అంటూ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…..

కొంతకాలంగా
గజ్వేల్ ఎమ్మెల్యే కనబడుటలేదంటూ
పట్టణంలో పోస్టర్లు అంటించారు…….

అందుబాటులో లేని ఎమ్మెల్యేపై చర్యలు
తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో
ఫిర్యాదు చేశారు…….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KCR is not visible

You cannot copy content of this page

Scroll to Top