TRINETHRAM NEWS

తేదీ : 13/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెనుమంట్ర మండలం, బ్రాహ్మణ చెరువు గ్రామ సచివాలయం పరిధిలో పిీ 4 సర్వే మమ్మురంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపద్యంలో స్థానిక ఏయన్ యం లక్ష్మి ఇంటింటికి వెళ్లి సభ్యుల వివరాలు మరియు ఇంట్లో ప్రిజ్, టీవీ, ఏసి వంటివి ఉన్నాయా లేదా, కరెంటు బిల్లు ఎంత వస్తుంది . తదితర అంశాలను అడిగి తెలుసుకుని వివరాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ పీ 4 సర్వే చేయించుకోవాలని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

P4 survey management