MLA TRR : రాజ్యాంగ పరిరక్షణ కోసమే.. మా పోరాటం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ఎమ్మెల్యే TRRవికారాబాద్ జిల్లా కేంద్రంలో పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సంవిధాన్ బచావో పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అసెంబ్లీ స్పీకర్ గడ్డం.ప్రసాద్ కుమార్ ,తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పిసిసి పరిశీలకులు వినోద్ రెడ్డి , నరేందర్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Our struggle is for

You cannot copy content of this page

Scroll to Top