
తేదీ : 14/02/2025. ఢిల్లీ : (త్రినేత్రం న్యూస్); వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చాలాసార్లు అనడం జరిగింది. హోదా రావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి. 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో అతనికి ప్రతిపక్ష హోదా రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేయడం జరిగింది.
స్పీకర్ గా తనకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేనన్నారు అసెంబ్లీ నియమాలు, నిబంధనలు జగన్ తెలుసుకోవాలని హితువు పలికారు. వైసిపి ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి వచ్చి వారి నియోజకవర్గాల వారిగా సంబంధించినటువంటి సమస్యలపై దృష్టి పెట్టి చర్చించాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
