జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 04/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రమాదకరమైన రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. రాజకీయ నేతలు ఒకప్పుడు నేరస్తులను కావాలంటే భయపడే వారని, ఇప్పుడు నేరస్తులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండి పడడం జరిగింది. మరింత బాధ్యతగా, సమర్థవంతంగా పనిచేయాలని క్యాబినెట్ బేటిలో అయిన సూచించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రజలతో మరింత మమేకం కావాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన బాగుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

One Year of Good Governance

You cannot copy content of this page