జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 30 at 08.07.42

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం లో
జీడిమెట్ల డివిజన్ మహిళలతో మహిళా సమావేశం లో పాల్గొని కుత్బుల్లాపూర్ గ్రామం లో మరియు జైరాం నగర్ లో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ ని గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించిన ఈటెల జమున మరియు జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రా రెడీ.

ఈ కార్యక్రమం లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి, ఝాన్సీ , డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు బాబీ నీలా,నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,శ్రీను ముదిరాజ్, నందు గౌడ్, శ్రవణ్ గౌడ్,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్, నాగదీప్ గౌడ్, అర్జున్,శ్రవణ్, మహేష్,వర్మ,కురుమూర్తి, అభిద్,ఈశ్వర్, శివ, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page