జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 13 at 12.59.34 PM

TRINETHRAM NEWS

ఓం నమో వెంకటేశాయ

యాదాద్రి తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో విజన్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర వైభవ యాత్ర ఆంధ్రప్రదేశ్ అంతట తిరుగుతూ ఈరోజు ఉదయం శ్రీనివాస్ నగర్ లో గల శ్రీ సీతారామాంజనేయ దేవస్థానానికి రథం మరియు శ్రీవారి విగ్రహాలు వచ్చినాయి. ఆలయ ధర్మకర్త ఆళ్లగడ్డ రాముతో పాటు కమిటీ సభ్యులు మరియు ట్రస్ట్ సభ్యురాలు మంజుల గారి విచ్చేశారు. శ్రీవారి భజనతో పాటు పూజలు నిర్వహించి మహా మంగళారతి తర్వాత తీర్థ ప్రసాదాలు భక్తులకి అందజేశారు. సుమారు 500 శ్రీవారి ఆలయాలు ఈ వ్రతం కొనసాగుతుంది.

సదా రామయ్య సేవలో
ఆళ్లగడ్డ రాము ఆలయ ధర్మకర్త
శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం
శ్రీనివాస్ నగర్ అనంతపూర్

You cannot copy content of this page