Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
శనివారం,ఏప్రిల్.19,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:షష్ఠి మ1.55 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:మూల ఉ6.37 వరకు
యోగం:శివం రా9.12 వరకు
కరణం:వణిజ మ1.55 వరకు
తదుపరి భద్ర రా2.01 వరకు
వర్జ్యం:ఉ.శే.వ 6.37 వరకు
మరల సా4.37 – 6.17
దుర్ముహూర్తము:ఉ5.46 – 7.25
అమృతకాలం:రా2.36 – 4.16
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:1.30 – 3.00
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.12
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top