Children’s Hospital : నూతనంగా ప్రారంభించిన పిల్లల తరంగ వైద్యశాల

TRINETHRAM NEWS

తేదీ: 08/05/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , గ్రామం నుండి ఏ కొండూరు వెళ్లే రహదారి గ్రోమోర్ ఎరువుల దుకాణం పక్కన అత్యాధునిక వైద్యం పిల్లలకు ఇప్పుడు మన విస్సన్నపేటలో నూతనంగా ప్రారంభించారు. అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా నూజివీడులో విజయవంతంగా పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్న తరంగ పిల్లల వైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఒక నెల ఓ. పి ఉచితంగా ఇవ్వబడును.

చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు మందులు డిస్కౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికి డోర్ డెలివరీ సౌకర్యం కూడా కలదు. తదుపరి అత్యవసర పరిస్థితులు ఉన్నయెడల నూజివీడు మెయిన్ బ్రాంచి లో ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. పచ్చకామర్లు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, పి ట్స్, ఊపిరితిత్తులు , రక్త సంబంధిత, బరువు, ఎదుగుదల, లోపాలు చిన్నపిల్లల్లో షుగర్ అదేవిధంగా పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు చేయబడును.
ఓ పి సమయం వేళలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం వరకు ఉంటుంది. ప్రతి ఆదివారం సెలవు. విస్సన్నపేట మరియు తదితర ప్రాంతాల నుండి తరంగ వైద్యశాలకు సంబంధిత చిన్నపిల్లలు పేషెంట్లను తీసుకురావాలని వైద్యులు గోళ్ళ. మనోజ్ కుమార్ యం డి. పెడి అట్రిక్స్, మణిపాల్ యూనివర్సిటీ.
సన్ ఆఫ్ గోళ్ళ. రాబి మోహన్ రావు .(చిత్తపూరు రాజా).
అనడం జరిగింది.
సంప్రదించవలసిన మొబైల్ నెంబర్లు 08656 – 359120,
83670,40404.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Newly opened children's hospital

You cannot copy content of this page

Scroll to Top