MLA Buyyani Manohar Reddy : తాండూర్ ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎస్ఐలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి నేత్రం : ఇటీవలే నూతనంగా నియమితులైన ఎస్ఐ లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు.కలిసిన వారిలో తాండూరు రూరల్ సీఐ నాగేష్, కరణ్ కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్, యాలాల్ ఎస్ఐ విఠల్, బషీరాబాద్ ఎస్ఐ నూమాన్ అలీ, పెద్దేముల్ ఎస్ఐ వేణు కుమార్ ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New SIs meet MLA

You cannot copy content of this page

Scroll to Top