Banakacharla Project : బనక చర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు అన్యాయం

TRINETHRAM NEWS

బి సి కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద పటేల్
త్రినేత్రం వికారాబాద్.. నియోజకవర్గ ప్రతినిధి బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదముందని బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు టీఆర్ఎస్వీ తరఫున ప్రతి కళాశాలలో చైతన్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో గోపాల్, మైపాల్ రెడ్డి, సురేష్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Banakacharla project is injustice

You cannot copy content of this page

Scroll to Top