వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని బి ఆర్ ఎస్ భవన్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన బంట్వారం మండలం బంట్వారం గ్రామ సర్పంచ్ దుర్గంచెరువు మల్లేశం బోపునారం గ్రామ సర్పంచ్ నరేందర్ రెడ్డి కోట్ పల్లి మండలం కరీంపూర్ గ్రామ సర్పంచ్ శభాన బీ సాధత్ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ మరియు ఎన్కేపల్లి గ్రామ సర్పంచ్ రవి యాదవ్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


