జూలై 25, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ జులై 19 త్రినేత్రం న్యూస్. చందంపేట నూతన విద్యాధికారిగా నరసింహ కు ఎంఈఓ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. డిండి మండలం కామేపల్లి లో గెజిటెడ్ హెడ్మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న నరసింహ కు చందంపేట బాధ్యతలు అప్పగించారు.
గోన బోయినపల్లి లో గెజిటెడ్ హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్న బ్రహ్మచారికి నేరేడు గొమ్ము మండల నూతన విద్యాధికారిగా నియామక పత్రం అందజేశారు. తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని డిఈఓ కార్యాలయ అధికారి మోహన్ కోరారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New MEO for Chandampet,

You cannot copy content of this page