ఈరోజు వికారాబాద్ మున్సిపల్ లోని గిరిగేట్ పల్లి గ్రామంలోనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అదే గ్రామానికి చెందిన రామకృష్ణ బాలబాలికలకు బూట్లు,నోట్ బుక్కులు ఉచితంగా అందించడం జరిగింది ఈ కార్యక్రమనికి వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి ని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు కార్యక్రమనికి హాజరై చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని వెంటనే తీర్చడానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు ఈ సందర్బంగా విద్యార్థుల కు బూట్లు, నోట్ బుక్కులు పంపిణి చేసినారు ఈ కార్యక్రమంలో రెడ్యానాయక్, శ్రీనివాస్ ముదిరాజ్, గజేందర్, శేఖర్, నరేందర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


