Mon. Mar 9th, 2026

Narsa Reddy Bhupathi Reddy : చేవెళ్ల మున్సిపాలిటీ 3వ వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : చేవెళ్ల మున్సిపాలిటీ మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద చంద్రయ్య కి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .

కొత్తగా ఏర్పడిన చేవెళ్ల మున్సిపాలిటీ లో అన్ని వార్డులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న వార్డు అభ్యర్థులు ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్ళని వారైతేనే ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా ఉండి ప్రజలకు మేలు చేకూరుస్తారని, ప్రజాపాలన ప్రభుత్వంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తారని, దీనికై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Narsa Reddy Bhupathi Reddy participated in the election campaign

Related Post

You cannot copy content of this page