తేదీ : 12/12/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రు షికొండ ఐటీ పార్కులోని హిల్ – రెండు పై మహతి పిన్టిక్ భవనంలో ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


