Naming Ceremony : నామకరణ డోలారోహరణo

TRINETHRAM NEWS

వికారాబద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చెన్ గేష్ పూర్ రోడ్ ల గల కింగ్స్ ప్యాలేస్ ఫంక్షన్ హాల్ లో తాండూర్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఠాకూర్ సూరజ్ సింగ్ – తుల్జా భాయ్ మనవరాలి నామకరణ డోలారోహనం కార్యక్రమం లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించన *తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ Dr. పట్నం మహేందర్ రెడ్డి.. ఇట్టి కార్యక్రమం లో రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు,దిలీప్ సింగ్ ఠాకూర్,గడ్డలి రవీందర్,బిర్కెట్ రఘు, భగవాన్, సంకేత్, సిద్ధూ, పునీత్ కుమార్, ఆనంద్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Naming Ceremony

You cannot copy content of this page

Scroll to Top