Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,మే.11,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:చతుర్దశి రా7.00 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:స్వాతి తె5.27 వరకు
యోగం:వ్యతీపాత్ తె4.29 వరకు
కరణం:గరజి ఉ6.00 వరకు తదుపరి వణిజ రా 7.00 వరకు
వర్జ్యం:ఉ9.03 – 10.49
దుర్ముహూర్తము:సా4.36 – 5.27
అమృతకాలం:రా7.41 – 9.28
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:5.34
సూర్యాస్తమయం:6.18
శ్రీ నృసింహ జయంతి
నిజ కర్తరీ & కృత్తిక కార్తె సా5.31 నుండి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


