జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 11/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మొగల్తూరు మండలం, పేరుపాలెం ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన బీచ్ పర్యాటకులు సందడితో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కుటుంబాలతో వచ్చి సముద్ర స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. చిన్నారులు ఇసుకపై ఆటలు ఆడుకున్నారు. పోలీసులు తీగల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Crowd of tourists on

You cannot copy content of this page