జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 15 at 20.46.44

TRINETHRAM NEWS

అపురూప కలయక, స్నేహితులతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి: త్రినేత్రం న్యూస్

అనపర్తి మండలం పొలమూరులో శ్రీదేవి కళ్యాణ మండపంలో “1975-80 బ్యాచ్” కుతుకులూరు జడ్పీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.

అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, విజయం సాధించిన సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,ని సత్కరించి,శుభాకాంక్షలు తెలిపిన కుతుకులూరు జడ్పీ హైస్కూల్ 1975-80 బ్యాచ్ విద్యార్థులు (మిత్ర బృందం).

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page