Woman Commits Suicide : యువతి బలవన్మరణం

TRINETHRAM NEWS

Trinethram News : Feb 12, 2026, ఇష్టం లేని వివాహం చేశారని మనోవేదనతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన పొన్నం శ్రావణి (28) మూడు నెలల కిందట రంజిత్‌కుమార్‌ను వివాహం చేసుకుంది.

మంగళవారం ఉదయం జ్వరంగా ఉందని తెలిపిన శ్రావణి, సాయంత్రం భర్త రాగా బతకడం ఇష్టం లేక విషం తాగినట్లు చెప్పింది. బుధవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Young woman commits suicide

You cannot copy content of this page

Scroll to Top