
తేదీ : 30/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే ఫీ -4 విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రమైన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉగాది వేడుక సందర్భంగా ఆయన చెప్పారు.
సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారు. అలాంటివారు తిరిగి సమాజానికి ఇవ్వాలి అన్నారు. అనంతరం ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి ప్రధానం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
