WhatsApp Image 2024 10 30 at 16.25.41
కుక్కల దాడిలో గాయపడ్డ బాలున్ని పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పట్టణంలోని టెంపుల్ రోడ్ లో వీధి కుక్కల దాడిలో గాయపడి గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న సయ్యద్ హమీద్ చిన్న కుమారుడైన సయ్యధ్ ఆయమాన్ (3) తీవ్రమైన గాయాలు కావడంతో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరమర్శించారు. గాయపడ్డ బాలుని ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ మేడిపల్లి అభిషేక రావు రామగుండం పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ మైనార్టీ శాఖ అధ్యక్షులు ఎండి అధారుద్దీన్ తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
