ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి .
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ నవంబర్ 15 త్రినేత్రం న్యూస్. వైద్య సేవల కోసం ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని ఆయన అన్నారు.అనంతరం మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ ను సన్మానించారు.ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మునిదార్ రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


