MLA Balu Naik : దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 30 త్రినేత్రం న్యూస్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవరకొండ పట్టణంలో 4 ఎకరాలలో విస్తరించి ఉన్న గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతిగా ఈ యొక్క దేవస్థానం అవతరించబోతుందని అన్నారు.

ఈ ఆలయానికి ప్రత్యేక నిధులు 11 కోట్ల రూపాయలు కేటాయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించబోతున్నామని తెలి పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mukkoti Ekadashi greetings

You cannot copy content of this page

Scroll to Top