
తేదీ : 08/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతిలో సీయం చంద్రబాబు ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నట్టు విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీన ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల మధ్యలో ఇంటికి శంకుస్థాపన చేయనున్నారు.
25వేల చదరపు గజాలలో ముఖ్యమంత్రి ఇంటి నిర్మాణం ఉంటుందని సమాచారం కాగా ఓ నిర్మాణ సంస్థ ఈ ఇంటిని ఏడాదిన్నర లోపల పూర్తి చేయనున్నట్లు సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
