జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే TRR

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ మండలం మదన్ పల్లి గ్రామంలో TMRIES చైర్మన్ ఫహీమ్ క్కురేషి, యువజన కాంగ్రెస్ నాయకులు రాజీవ్ రెడ్డి తో కలిసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి,బ్లాక్ అధ్యక్షులు జయకృష్ణ,కొడంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్,బొంరాస్ పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింలు గౌడ్,దౌలతాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్రావు,కోస్గి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి,మద్దూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ,గుండుమల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jai Bapu Jai Bheem Jai Samvidhan

You cannot copy content of this page

Scroll to Top