Trinethram News : శంఖవరం మండలం సిద్ధివారి పాలెం లో ప్రసిద్ధి గాంచిన అయ్యప్పస్వామి దేవాలయం లో మాజీ మంత్రి వైసీపీ పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త భూపతి కుసుమంచి సత్యశ్రీనివాస రావు గురుస్వామి, ఆలయ అర్చకులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగి వచ్చి ప్రజలకు సేవలు అందించాలని పూజలు నిర్వహించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


