త్రినేత్రం న్యూస్ జులై 30 ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయగిరి గ్రామం లో ఎం ఆర్ పి ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వక్కల ప్రభాకర్ గ్రామం లోని పెన్షన్ దారులు ల తో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం లో గంగరపు శ్రీనివాస్ ఎం స్ పి జిల్లా అధికార ప్రతినిధి ఎం ఆర్ పీస్ ధర్మసాగర్ మండల ఇంచార్జి హజరై మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యంగులుకు నాలుగు వేల నుండి ఆరు వేల పెన్షన్ వితంతువులకు గీత కార్మికులకు డయాలసిస్ హెచ్ ఐ వీ కాండరాల షీనత ఆసరా పెన్షన్ దారులకు రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచుతామని ప్రజలను మోసం చేశారు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేశారు పెన్షన్ దారుల సమస్యల పై మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆగస్టు 7న హనుమకొండ సానహాక సదస్సు లో మంద కృష్ణ మాదిగ పాల్గొని 13 న హైదరాబాద్ ఎల్ బి స్టేడియం లో జరిగే దివ్యంగులు ఆసరా పెన్షన్ దారులుల తో మహా సింహ గర్జన సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభ ను విజయవంతం చెయ్యండి అని అన్నారు ఈ సమావేశం లో పుట్ట ప్రశాంత్ మాదిగ జిల్లా నాయకులు సంపెల్లి అన్వేష్ మాదిగ మండల అధ్యక్షులు సింగరపు పవన్ మండల ఉపాధక్షులు వృదులు వితంతువులు వికాంగులు దుస్సా ఐలయ్య అలకుంట మల్లయ్య కోలపెల్లి సత్తమ్మ గొడుగు ఐల్లయ్య మాచర్ల పెద్దులు కేమ్మసారి ఉప్పలయ్య దాసరి నర్సయ్య భూక్యా లక్ష్మి గొట్టి ముక్కల వెంకటస్వామి దాసరి కుమార్ వక్కల మల్లయ్య దొంత మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


