వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ . ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం వికలాంగులు, వృద్ధులు, వితంతుల పెన్షన్ పెంచాలని, కొత్త పెన్షన్ పెంపు కార్యక్రమానికి కులకచర్ల మండలం ఎమ్మార్పీఎస్ సంఘం ఆధ్వర్యంలో , అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము శ్రీనివాస్, కొదురుటి భాను ప్రకాష్ అధ్యక్షతన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మండలం నుండి పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీ దుల్లకాడి మొగులయ్య ,సలహాదారులు శ్రీ దగ్గుల సురేష్ , దొమ్మ వెంకటయ్య, నాగ ని మొగులయ్య,జట్టిగళ్ల నరసయ్య, సాలేటి నరసింహులు, నాగని వెంకటయ్య, దండు ఎల్లయ్య, అనంతయ్య, దొమ్మ గణేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


