(త్రినేత్రం న్యూస్) జూన్ 27 2025 ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామస్తుల సహకారంతో జెండా గద్దె నిర్మాణం కొరకై భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో గంగారపు శ్రీనివాస్ మాదిగ MRPS&MSP ధర్మసాగర్ మండల ఇంచార్జి, మునిగాల యాకుబు ex సర్పంచ్,భరిగల రాజు ,పుట్ట ప్రశాంత్ మాదిగ MRPS జిల్లా నాయకులు, సోంపెల్లి అన్వేష్ MRPS మండల అధ్యక్షులు, ముట్టడ బాలస్వామి ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు, భరీగల ప్రదీప్ కుమార్ mrps ప్రచార కార్యదర్శి, బరిగల నారి, భరీగల అరుణ్ కుమార్, బీ సంగీత్, B వినోద్, Bచరణ్,బైరపాక జశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


