తేదీ : 14/10/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెనాలి మండలం, చెంచుపేటలో పట్టపగలే కైలాష్ భవన్ రోడ్డులో ఓ టిఫిన్ సెంటర్ వద్ద , జి. బుజ్జి (యాభై) అనే వ్యక్తిని కొబ్బరికాయల కత్తితో గుర్తు తెలియని దండుగులు నరికి చంపారు. ఘటన స్థలానికి త్రీ టౌన్ పోలీసులు చేరుకొని స్కూటీపై మాస్క్ వేసుకొని వచ్చి హత్య చేసి పరారైనట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ మృతుడు అమర్తలూరు మండలం అమర్తులూరు మండలం, కోడి తాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. చెంచుపేటలో తన కూతురి ఇంటికి వచ్చి టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఆ దండుదులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


