
Mosque Surroundings Cleaning : త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి… రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 22వ డివిజన్ లో రాబోయే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎలకలపల్లి గేట్ మసీదు లో బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో పరిసర ప్రాంతాలలో ముళ్ళ పొదలను తొలగించి శుభ్రపరచడం జరిగింది మరియు 5ఇంక్ లైన్ సమీపంలో ఉన్న 4ఇంక్లైన్ ఈద్గా పరిసర ప్రాంతాలను ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను జెసిబి సహాయంతో శుభ్రపరచడం జరిగింది.. ఈ కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ సాయి పారిశుధ్య పర్యవేక్షకుడు ఆడెపు శ్రీనివాస్ నాయకులు శంకర్ మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

