రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్ అరుణ ఆదేశాల మేరకు 14వ డివిజన్ లో కోతుల బెడద అధికంగా ఉండి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భంగా ప్రజల వినతి మేరకు లక్ష్మీపురం ఎలుకలపల్లి గేట్ ప్రాంతంలో కోతులను పట్టుకుని బంధించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ వాడ ఆఫీసర్ మోతుకు సాయి సానిటేషన్ సహాయ పర్యవేక్షకుడు ఆడెపు శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


