Rajnath Singh : పటేల్ కలలను మోదీ నెరవేరుస్తున్నారు!

TRINETHRAM NEWS

Trinethram News : నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్లో కలిసిందని చెప్పారు. ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమని, పటేల్ ముందు నిజాం ఓటమిని ఒప్పుకొన్నారన్నారు. పటేల్ కలలను ఇప్పుడు మోదీ నెరవేరుస్తున్నారని కొనియాడారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Modi is fulfilling Patel's dreams

You cannot copy content of this page

Scroll to Top