తేదీ : 09/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం, శి o గగుడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తాతిన. రాధాకృష్ణ గృహప్రవేశ వేడుకలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మరియు బంధుమిత్రులు కూడా పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


