Road Accident : హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

తేదీ : 19/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం వేగవరం, తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై మూడు లారీలు ఒకటి వెనుక నుంచి ఢీకొనడం జరిగింది. ఈ విధంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో చోధకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఏరియా వైద్యశాలకు తరలించారు. రక్షకభ టులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సజావుగా ఉండేలా చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A serious road accident

You cannot copy content of this page

Scroll to Top