Wedding Ceremony : ఎమ్మెల్యే లుపాలకొల్లు లో, వివాహ వేడుకలో, సందడి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు వాస్తవ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, డాక్టర్. నిమ్మన రామానాయుడు, సూర్యకుమారి దంపతుల ఏకైక కుమార్తె చి.ల. సౌ. శ్రీజ, చి. దుర్గా హరిహరిసాయి పవన్ కుమార్ ల వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నారా చంద్రబాబనాయుడు, శ్రీమతి భువనేశ్వరి మరియు ఐటీ శాఖ మాత్యులు, జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, మెట్ల రమణబాబు
ఈ కార్యక్రమం లో ఆముడా చైర్మన్ శ్రీ అల్లాడ స్వామి నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ జంగా అబ్బయి వెంకన్న, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు నల్లా మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

wedding ceremony in Palakollu

You cannot copy content of this page

Scroll to Top