తేదీ : 27/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం సుంకర పద్దయ్య వీధిలో ఇరవై ఐదు అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మహా నివేదన, అన్న సమారాధన ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ , స్థానిక ఎమ్మెల్యే పులపర్తి. రామాంజనేయులు ప్రారంభించడం జరిగింది. హనుమాన్ జయంతి ముగింపు సందర్భంగా అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమరధనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


