దేవరకొండ జూలై01 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోనీ నాలుగవ వార్డుకి చెందిన మాజీ కౌన్సిలర్ తండ్రి జమీలన్ రహమద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మంగళవారం రోజు వారి ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది.
వారితో పాటు పట్టణ మాజి సర్పంచ్ ఉన్న వెంకటేశ్వర్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు యూనూస్ , సుగుణయ్య, మురళీకృష్ణ, తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


