గోదావరిఖని మార్చి 14 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని లోని సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ శ్యాంసుందర్ సతీమణి గూడూరి సుశీల దేవి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వారం కిందట మరణించడం జరిగింది వారి కుమారుడు గూడూరు పవన్ కుమార్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ వారి కుటుంబాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ సుశీల చిత్రపటానికి పూలమాలవే నివాళులర్పించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట మహంకాళి స్వామి తిప్పార శ్రీనివాస్ గోపాలరావు 42 డివిజన్ దశరథం కీర్తి నాగరాజు తేజ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


