MLA visited Polling Stations : పోలింగ్ కేంద్రాల ను సందర్శించిన ఎం ఎల్ ఏ

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 11 , త్రినేత్రం న్యూస్. రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా దేవరకొండ పట్టణంలోని 20 వార్డులలో ప్రజా ప్రతినిధులతో కలిసి పోలింగ్ కేంద్రాలను దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ సందర్శించి పోలింగ్ సరలీని పరిశీలించారు.
ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు వున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA visited polling stations

You cannot copy content of this page

Scroll to Top