MLA Vijayaramana Rao : బతుకమ్మ వేడుకలలో ఎమ్మెల్యే విజయరమణ రావు దంపతులు

TRINETHRAM NEWS

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరూ అట్టహాసంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలిగేడు మండలంలోని వారి స్వగ్రామమైన శివపల్లి నివాసంలో బతుకమ్మను ఎత్తుకొని వేడుకలను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మరియు వారి సతీమణి పావని అలాగే ఎమ్మెల్యే తనయుడు గోపికృష్ణ రావు. పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vijayaramana Rao and his wife

You cannot copy content of this page

Scroll to Top